Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురంగారెడ్డి

పిల్లిగుండ్ల గణేష్ లడ్డూ వేలం రూ. 2. 20 లక్షలు..!

పిల్లిగుండ్ల గణేష్ లడ్డూ వేలం రూ. 2. 20 లక్షలు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను వేలం పాటలో మాజీ ఉపసర్పంచ్ ధరణి ఐలయ్య మొదటి లడ్డు రూ. 2 లక్షల 20 వేలకు, రెండవ లడ్డు రూ. లక్ష 71 వేలకు కైవసం చేసుకున్నారు. మాజీ ఉపసర్పంచ్ ను చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ముఖ్య అతిధిగా హాజరై ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, రెండు లడ్డూలను అందజేశారు.

మాజీ ఉపసర్పంచ్ మాట్లాడుతూ లడ్డు వేలంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దైవచింతలతోనే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుందని ధరణి ఐలయ్య తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు చాన్ పాషా, రామరాజు రెడ్డి, భాగ్యమ్మ, నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్, మాణిక్యం, మొగులయ్య, మహేందర్, మధుకుమార్, రాఘవేందర్, కృష్ణ పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Suryapet : రూ.1.25 లక్షలు పలికిన గణేష్ లడ్డు.. పంపిణీ చేసిన మాజీ మంత్రులు..!

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

మరిన్ని వార్తలు