Thirumala : తిరుమల కొండ పైన ఓ భక్తుడు స్టీల్ కడియం కొనుగోలు చేశాడు.. రూమ్ కి వెళ్లి చూసి షాక్ అయ్యాడు..!
Thirumala : తిరుమల కొండ పైన ఓ భక్తుడు స్టీల్ కడియం కొనుగోలు చేశాడు.. రూమ్ కి వెళ్లి చూసి షాక్ అయ్యాడు..!
మన సాక్షి , తిరుమల తిరుపతి :
తిరుమల కొండ పైన ఓ భక్తుడు ఓ దుకాణంలో స్టీల్ కడియం కొనుగోలు చేశాడు. రూమ్ కి వెళ్లి చూసి షాక్ కు గురయ్యాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం సి ఆర్ ఓ కార్యాలయ ఎదురుగా ఉన్న ఎస్ ఎన్ సి షెడ్ లో షాప్ నెంబర్ మూడులో స్టీల్ కడియం కొనుగోలు చేశాడు. అయితే రూమ్ కి వెళ్లి చూస్తే షాక్ గురయ్యాడు. ఆ స్టీల్ కడియం మీద అన్యమత పేరు, గుర్తు ఉండటం చూసి షాక్ అయ్యాడు.
పవిత్ర వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అన్యమత వస్తువులు విక్రయించడంపై భక్తుడు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుకు ఫిర్యాదు చేశాడు. దాంతో వెంటనే చైర్మన్ సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు. కాగా స్టీల్ కడియం కొనుగోలు చేసిన భక్తులతో సహా విజిలెన్స్ అధికారులు షాప్ లో సందర్శించి ప్రాత్కాలికంగా మూసివేసి విచారణ చేస్తున్నారు.
MOST READ :
-
Nalgonda : నేడు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం.. నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇదే..!
-
Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!










