తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

KTR : కేటీఆర్ సమక్షంలో సొంతగూటికి చేరిన నాయకులు..!

KTR : కేటీఆర్ సమక్షంలో సొంతగూటికి చేరిన నాయకులు..!

శంకర్‌పల్లి, మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిసొల్ల శ్రీధర్ శనివారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ లకు పార్టీ కలువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన చారి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, సాయికిరణ్ రెడ్డి, విక్రమ్ సింగ్, రఘు, మండల, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.

MOST READ :

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  2. Fraud : నల్గొండ జిల్లాలో భారీ మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 26 లక్షలతో పరార్..!

  3. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

  4. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  5. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు