Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అభ్యాస్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని అభ్యాస్ టెక్నో స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. నూరు శాతం ఫలితాలు సాధించారు.

Miryalaguda : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అభ్యాస్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని అభ్యాస్ టెక్నో స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. నూరు శాతం ఫలితాలు సాధించారు. వివేక్ 600 మార్కులకు గాను 579 మార్కులు, ఫాజ్లీనా 600 మార్కులకు గాను 500 571 మార్కులు సాధించారు. వీరితో పాటు మిగతా విద్యార్థులు 550 కి పైగా మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభ్యాస్ విద్యా సంస్థల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి, కరస్పాండెంట్ వంగాల పుష్పలత అభినందించారు.
MOST READ :









