వేములపల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

వేములపల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Mana Sakshi :

వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన గంగమల్ల తిరుమలేష్ (25) శుక్రవారం తన బైక్ పై లక్ష్మీదేవి కూడా గ్రామం నుంచి మిర్యాలగూడ కు వెళ్తున్న సమయంలో రావులపెంట గ్రామ వద్ద గల బ్రిడ్జిపై బైకు పై వెళ్తున్న సమయంలో కింద పడ్డారు.

 

రోడ్డు మీద కిందపట్టణంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించడంతో పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ తరలిస్తుండగా మధ్య మార్గంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

 

MOST READ : (RELATED NEWS)

  1. హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!
  2. ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి
  3. Missing : మహిళ అదృశ్యం
  4. మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!
  5. నగరం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం