Virupaksha Memes : విరూపాక్ష మీమ్స్… నాన్ స్టాప్ కామెడీ.. నెట్టింట్లో వైరల్ (వీడియోస్)

Virupaksha memes : విరూపాక్ష మీమ్స్… నాన్ స్టాప్ కామెడీ.. నెట్టింట్లో వైరల్ (వీడియోస్)

మనసాక్షి, వెబ్ డెస్క్:

కంటెంట్ దొరికితే చాలు మీమర్స్ చెలరేగిపోతారు. కొత్త సినిమా వచ్చిందంటే సంభాషణలు, సన్నివేశాలను తమదైన శైలిలో కామెడీ జోడించి నెటిజెన్లను అలరిస్తుంటారు.

అలాంటిదే విరూపాక్ష సినిమాకు సంబంధించిన కంటెంట్ తో మీమర్స్ చెలరేగిపోయి కామెడీ జోడించి వీడియోలు చేశారు. అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చూసినవాళ్లు నవ్వు ఆపుకోలేక పోతున్నారు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరూపాక్ష సినిమా… బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

కాగా ఇలాంటి విరూపాక్ష సినిమాకు సంబంధించిన కంటెంట్ తో మీమర్స్ చేసిన కామెడీ సీన్స్ సన్నివేశాలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసి నవ్వుకోండి….

 

VIRUPAKSHA MEMES VIDEOS … FULL COMEDY

ALSO READ : హైదరాబాద్ | టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్… ఇక అందరికీ బస్ పాస్ లు.. సగం డబ్బులు ఆదా..!

ALSO READ : Railway Stations : విదేశాలకు వెళ్లేందుకు ఫ్లైటే కాదు.. భారత్ లో ఏడు రైళ్లు..! అవి ఎక్కడో తెలుసుకుందాం..!

ALSO READ : Train journey : రైలు ప్రయాణికులు.. ఇది అస్సలు మర్చిపోకండి..!

 

ALSO READ : Rythu Runa Mafi : రుణమాఫీ పై కేసీఆర్ కీలక ప్రకటన అప్పుడేనా..?

 

ALSO READ : App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!

 

 

ALSO READ : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!