BREAKING : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు.. 55 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు..!

వైద్య పరంగా ఎటువంటి విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తు వచ్చి రాని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల ను గుర్తించి ఎన్ ఎం సి చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య మండలి సభ్యులు డాక్టర్ జి శ్రీకాంత్ వర్మ డాక్టర్ రవికుమార్. డాక్టర్ శేషుమాదవ్ లు తెలిపారు.

BREAKING : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ క్లినికులపై ఆకస్మిక తనిఖీలు.. 55 మంది ఆర్ఎంపీ, పీఎంపీలపై కేసులు..!

నల్లగొండ, మనసాక్షి .

వైద్య పరంగా ఎటువంటి విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తు వచ్చి రాని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుల ను గుర్తించి ఎన్ ఎం సి చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య మండలి సభ్యులు డాక్టర్ జి శ్రీకాంత్ వర్మ డాక్టర్ రవికుమార్. డాక్టర్ శేషుమాదవ్ లు తెలిపారు.

బుధవారం నల్లగొండలోని ఐ ఎం ఏ హాల్లో మీడియా తో వారు మాట్లాడుతూ. నల్లగొండ చండూరు మునుగోడు సూర్యాపేట ల లో ఎటూవంటి విద్యార్హత లేకుండా ఎంబీబీఎస్ వైద్యుల స్థాయి లో ఆర్ ఎం పీ, పి ఎం పీ అని బోర్డు లు పెట్టుకొని స్థాయి కి మించి , ఫరిది దాటి వైద్యం చేస్తున్న 55 మంది నకిలీ వైద్యులపై న్ ఎం సి చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నామని వారు తెలిపారు.

వీరందరు ఎటువంటి విద్యార్హత లేకుండా విచ్చలవిడిగా ఆంటిబయోటిక్, స్టేరాయిడ్ ఇంజక్షన్, కొన్ని సెంటర్ లో గర్భ విచ్చిత్తి టాబ్లెట్స్,. గడువు దాటిన టాబ్లెట్లు నాట్ ఫర్ సేల్ టాబ్లెట్లు విపరీతంగా వాడుతున్నారని .ఆపరేషన్ థియేటర్స్, ఏర్పాటుచేసి రహస్య గర్భ విచిత్తి సంబంధిత పరికారాల తో వైద్యం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఇందులో తెలంగాణా వైద్య మండలి ఉపాధ్యక్షులు డా జి శ్రీనివాస్, లీగల్, ఆంటీ క్వాకరీ బృందం సభ్యులు డా శేషు మాధవ్, ఎఫ్ఎంజి చైర్మన్ డా శ్రీకాంత్, పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ డా రవి కుమార్, ఈసీ మెంబర్మెంబెర్స్ డా విష్ణు,. డా ఇమ్రాన్ అలీ, కోపరేటవ్ సభ్యులు డా రాజీవ్ నాయక్ , హెచ్ఆర్డ నాయకులు డా సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా పుల్లా రావు అయ్యే జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ అనిత రాణి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

తనిఖీ ల సమాచారం అందుకొని కొందరు ప్రథమ చికిత్స కేంద్రం RMP /PMP నకిలీ వైద్యులు తాళం వేసి పరారు అయ్యారు.

MOST READ : 

BREAKING : నల్గొండ డిటిసి ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఏజెంట్ల ద్వారా పనులు చేయీస్తున్న అధికారులు..!

మిర్యాలగూడ : పనులు పక్కకు పెట్టి కార్యాలయంలోనే ఆ అధికారి కునుకు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!

Abravations : ఎప్పుడు వింటూ ఉండే పదాలే.. వాటి అర్థం ఏంటో తెలియదా.. లీగల్ అబ్రివేషన్స్..!